Sun, Aug 23, 2026
YouTube
Rivx Studios
News Thumb తలకొండపల్లిలో ఉచిత హెల్మెట్ల పంపిణీ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యం : దోర్నాల వెంకటేశ్వర్ రెడ్డి News Thumb రాబోయే పండుగలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుల సూచనలు – ఫేక్ న్యూస్, రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు : జిల్లా ఎస్పి డి. జానకి News Thumb రూపారెడ్డి హత్య ఘటన పిల్లల ఆలోచనా విధానంపై సమాజానికి మోగించిన హెచ్చరిక గంట News Thumb తుమ్మ జంగమ్మ కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత News Thumb బదిలీపై వెళ్తున్న ఎస్సై వరప్రసాద్‌కు ఘన సన్మానం News Thumb ప్రిన్సిపాల్ రూపా రెడ్డి గారిపై జరిగిన దారుణ ఘటనను ఖండించిన TSSO రాష్ట్ర అధ్యక్షుడు M. లక్ష్మీ నివాస్ News Thumb పుస్తకాలు పట్టాల్సిన చేతులు. ప్రాణాలు తీసే దారిలోకి ఎందుకు వెళ్లాయి? News Thumb రైల్వే అభివృద్ధి పనుల వేగం పెంచండి: ఎంపీ డీకే అరుణ News Thumb మహబూబ్‌నగర్ జిల్లా పోలీసుల సమర్థ దర్యాప్తు మరో విజయం News Thumb మన్నెగూడలో చెస్ కప్‌–2026 పోటీలు News Thumb ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి News Thumb షాద్‌నగర్ డివిజన్‌లో నలుగురు ఎస్సైల బదిలీ ఒకేసారి బదిలీలు.. పోలీసు శాఖలో చర్చనీయాంశం News Thumb పాలిటెక్నిక్ విద్యా భవిష్యత్తు ఏమిటి..? సాంకేతిక విద్యాను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం News Thumb 25 రోజులుగా పైప్‌లైన్‌ పనులు.. కాలనీవాసులకు తప్పని అవస్థలు News Thumb సీనియర్ సిటిజన్ ఫోరం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది: జిల్లా ఎస్పీ జానకి, ఐపిఎస్ News Thumb బ్రేకింగ్ క్రైమ్ న్యూస్: గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం.. క్రైమ్ సీన్‌ను పరిశీలించిన ఎస్పీ జానకి News Thumb బ్రేకింగ్ న్యూస్ 🚨 జడ్చర్లలో విషాదం.. బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం News Thumb స్వచ్ఛ సేవే ధ్యేయం: నిస్వార్థ సమరయోధుడు 'జరుపు భాస్కర్' జీవిత కథ News Thumb తెలంగాణ బీజేపీలో కీలక మార్పుల ప్రచారం! రాష్ట్ర అధ్యక్ష పీఠంపై మళ్లీ బండి సంజయ్ పేరు? News Thumb ప్రతి ఆరు నెలలకు ఒక ఆసుపత్రి.. ఏడాదిన్నరలో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు: సీఎం రేవంత్ రెడ్డి News Thumb తలకొండపల్లిలో ఉచిత హెల్మెట్ల పంపిణీ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యం : దోర్నాల వెంకటేశ్వర్ రెడ్డి News Thumb రాబోయే పండుగలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసుల సూచనలు – ఫేక్ న్యూస్, రెచ్చగొట్టే పోస్టులపై కఠిన చర్యలు : జిల్లా ఎస్పి డి. జానకి News Thumb రూపారెడ్డి హత్య ఘటన పిల్లల ఆలోచనా విధానంపై సమాజానికి మోగించిన హెచ్చరిక గంట News Thumb తుమ్మ జంగమ్మ కుటుంబానికి 50 కేజీల బియ్యం అందజేత News Thumb బదిలీపై వెళ్తున్న ఎస్సై వరప్రసాద్‌కు ఘన సన్మానం News Thumb ప్రిన్సిపాల్ రూపా రెడ్డి గారిపై జరిగిన దారుణ ఘటనను ఖండించిన TSSO రాష్ట్ర అధ్యక్షుడు M. లక్ష్మీ నివాస్ News Thumb పుస్తకాలు పట్టాల్సిన చేతులు. ప్రాణాలు తీసే దారిలోకి ఎందుకు వెళ్లాయి? News Thumb రైల్వే అభివృద్ధి పనుల వేగం పెంచండి: ఎంపీ డీకే అరుణ News Thumb మహబూబ్‌నగర్ జిల్లా పోలీసుల సమర్థ దర్యాప్తు మరో విజయం News Thumb మన్నెగూడలో చెస్ కప్‌–2026 పోటీలు News Thumb ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి News Thumb షాద్‌నగర్ డివిజన్‌లో నలుగురు ఎస్సైల బదిలీ ఒకేసారి బదిలీలు.. పోలీసు శాఖలో చర్చనీయాంశం News Thumb పాలిటెక్నిక్ విద్యా భవిష్యత్తు ఏమిటి..? సాంకేతిక విద్యాను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం News Thumb 25 రోజులుగా పైప్‌లైన్‌ పనులు.. కాలనీవాసులకు తప్పని అవస్థలు News Thumb సీనియర్ సిటిజన్ ఫోరం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది: జిల్లా ఎస్పీ జానకి, ఐపిఎస్ News Thumb బ్రేకింగ్ క్రైమ్ న్యూస్: గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం.. క్రైమ్ సీన్‌ను పరిశీలించిన ఎస్పీ జానకి News Thumb బ్రేకింగ్ న్యూస్ 🚨 జడ్చర్లలో విషాదం.. బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం News Thumb స్వచ్ఛ సేవే ధ్యేయం: నిస్వార్థ సమరయోధుడు 'జరుపు భాస్కర్' జీవిత కథ News Thumb తెలంగాణ బీజేపీలో కీలక మార్పుల ప్రచారం! రాష్ట్ర అధ్యక్ష పీఠంపై మళ్లీ బండి సంజయ్ పేరు? News Thumb ప్రతి ఆరు నెలలకు ఒక ఆసుపత్రి.. ఏడాదిన్నరలో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు: సీఎం రేవంత్ రెడ్డి
తాజా వార్తలు
తలకొండపల్లిలో ఉచిత హెల్మెట్ల పంపిణీ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యం : దోర్నాల వెంకటేశ్వర్ రెడ్డి - Rivx Studios
Telangana

తలకొండపల్లిలో ఉచిత హెల్మెట్ల పంపిణీ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యం : దోర్నాల వెంకటేశ్వర్ రెడ్డి

Published on August 23, 2026 at 1:35 AM

4,104 Views

Quick Summary:

తలకొండపల్లిలో ఉచిత హెల్మెట్ల పంపిణీ రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యం : దోర్నాల వెంకటేశ్వర్ రెడ్డి

తలకొండపల్లిలో ఉచిత హెల్మెట్ల పంపిణీ

రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడమే లక్ష్యం : దోర్నాల వెంకటేశ్వర్ రెడ్డి

తలకొండపల్లి: రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు ద్విచక్ర వాహన ప్రమాదాలను నివారించి ప్రాణాలను కాపాడాలనే ఉద్దేశంతో తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన సంఘసంస్కర్త, దాత దోర్నాల వెంకటేశ్వర్ రెడ్డి తన 62వ జన్మదినం సందర్భంగా వినూత్న కార్యక్రమం చేపట్టారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ద్విచక్ర వాహనదారులకు ఉచితంగా 100 హెల్మెట్లను పంపిణీ చేశారు.

CI జానకిరాం రెడ్డి, SI శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ద్విచక్ర వాహనదారులతో పాటు మండలంలోని పత్రికా మిత్రులకు కూడా హెల్మెట్లను అందజేశారు.

ఈ సందర్భంగా దోర్నాల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలని, ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో హెల్మెట్ ప్రాణాలను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రజల్లో రోడ్డు భద్రతపై మరింత అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్‌లోనూ కొనసాగిస్తామని పేర్కొన్నారు.

ఉచితంగా హెల్మెట్లు అందుకున్న ద్విచక్ర వాహనదారులు దోర్నాల వెంకటేశ్వర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో చుక్కాపూర్ సర్పంచ్ వీరేష్, బీజేపీ నాయకులు, మాజీ సర్పంచ్ బక్కి కుమార్, రవి గౌడ్, నీలకంఠ పాండు, మాజీ ఎంపీటీసీ పెరుమాళ్ల రాజు, మాజీ ఉపసర్పంచ్ పద్మ అనిల్ ముదిరాజ్, రొయ్యల యాదయ్య, శేఖర్ రెడ్డి, పద్మ వెంకటేష్, ఆరిఫ్, శ్రీశైలం యాదవ్, బొల్లా శ్రీను, పుల్లరెడ్డి శ్రీశైలం, పుట్ట నాగారాజు, బాలకృష్ణ, శ్రీను, కుమార్, ఎస్. సాయిలు, రాము, శివతో పాటు గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com