Thu, Aug 20, 2026
YouTube
Rivx Studios
News Thumb మన్నెగూడలో చెస్ కప్‌–2026 పోటీలు News Thumb ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి News Thumb షాద్‌నగర్ డివిజన్‌లో నలుగురు ఎస్సైల బదిలీ ఒకేసారి బదిలీలు.. పోలీసు శాఖలో చర్చనీయాంశం News Thumb పాలిటెక్నిక్ విద్యా భవిష్యత్తు ఏమిటి..? సాంకేతిక విద్యాను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం News Thumb 25 రోజులుగా పైప్‌లైన్‌ పనులు.. కాలనీవాసులకు తప్పని అవస్థలు News Thumb సీనియర్ సిటిజన్ ఫోరం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది: జిల్లా ఎస్పీ జానకి, ఐపిఎస్ News Thumb బ్రేకింగ్ క్రైమ్ న్యూస్: గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం.. క్రైమ్ సీన్‌ను పరిశీలించిన ఎస్పీ జానకి News Thumb బ్రేకింగ్ న్యూస్ 🚨 జడ్చర్లలో విషాదం.. బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం News Thumb స్వచ్ఛ సేవే ధ్యేయం: నిస్వార్థ సమరయోధుడు 'జరుపు భాస్కర్' జీవిత కథ News Thumb తెలంగాణ బీజేపీలో కీలక మార్పుల ప్రచారం! రాష్ట్ర అధ్యక్ష పీఠంపై మళ్లీ బండి సంజయ్ పేరు? News Thumb ప్రతి ఆరు నెలలకు ఒక ఆసుపత్రి.. ఏడాదిన్నరలో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు: సీఎం రేవంత్ రెడ్డి News Thumb బహుజన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 376వ జయంతి వేడుకలు ప్రత్యక్ష ప్రసారం 3TTV News Thumb ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు News Thumb గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు: సీఎం రేవంత్ రెడ్డి News Thumb 22-ఏ నిషేధిత భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు News Thumb జడ్చర్ల ఆర్య సమాజం ఆధ్వర్యంలో ఘనంగా శ్రావణి యజుర్వేద గాయత్రి మహాయజ్ఞం ముగింపు News Thumb డిప్యూటి సిఎం పవణ్ కళ్యాన్ సోదరుడు నాగబాబుకు క్యాబినెట్ ర్యాంక్ News Thumb జడ్చర్ల గంగాపూర్ రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం News Thumb సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీకి శ్రీకారం News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb మన్నెగూడలో చెస్ కప్‌–2026 పోటీలు News Thumb ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి News Thumb షాద్‌నగర్ డివిజన్‌లో నలుగురు ఎస్సైల బదిలీ ఒకేసారి బదిలీలు.. పోలీసు శాఖలో చర్చనీయాంశం News Thumb పాలిటెక్నిక్ విద్యా భవిష్యత్తు ఏమిటి..? సాంకేతిక విద్యాను నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వం News Thumb 25 రోజులుగా పైప్‌లైన్‌ పనులు.. కాలనీవాసులకు తప్పని అవస్థలు News Thumb సీనియర్ సిటిజన్ ఫోరం సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది: జిల్లా ఎస్పీ జానకి, ఐపిఎస్ News Thumb బ్రేకింగ్ క్రైమ్ న్యూస్: గుర్తు తెలియని మహిళ మృతదేహం కలకలం.. క్రైమ్ సీన్‌ను పరిశీలించిన ఎస్పీ జానకి News Thumb బ్రేకింగ్ న్యూస్ 🚨 జడ్చర్లలో విషాదం.. బావిలో వ్యక్తి మృతదేహం లభ్యం News Thumb స్వచ్ఛ సేవే ధ్యేయం: నిస్వార్థ సమరయోధుడు 'జరుపు భాస్కర్' జీవిత కథ News Thumb తెలంగాణ బీజేపీలో కీలక మార్పుల ప్రచారం! రాష్ట్ర అధ్యక్ష పీఠంపై మళ్లీ బండి సంజయ్ పేరు? News Thumb ప్రతి ఆరు నెలలకు ఒక ఆసుపత్రి.. ఏడాదిన్నరలో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు: సీఎం రేవంత్ రెడ్డి News Thumb బహుజన యోధుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి 376వ జయంతి వేడుకలు ప్రత్యక్ష ప్రసారం 3TTV News Thumb ప్రతిష్ఠాత్మక అర్జున అవార్డులకు ఎంపికైన తెలంగాణ క్రీడాకారులు News Thumb గీత, చేనేత కార్మికులకు సాచ్యురేషన్ స్థాయిలో పింఛన్లు: సీఎం రేవంత్ రెడ్డి News Thumb 22-ఏ నిషేధిత భూములపై ప్రభుత్వం కీలక నిర్ణయాలు News Thumb జడ్చర్ల ఆర్య సమాజం ఆధ్వర్యంలో ఘనంగా శ్రావణి యజుర్వేద గాయత్రి మహాయజ్ఞం ముగింపు News Thumb డిప్యూటి సిఎం పవణ్ కళ్యాన్ సోదరుడు నాగబాబుకు క్యాబినెట్ ర్యాంక్ News Thumb జడ్చర్ల గంగాపూర్ రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం News Thumb సమ్మక్క–సారలమ్మ సన్నిధిలో వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్ల పంపిణీకి శ్రీకారం News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య
తాజా వార్తలు
మన్నెగూడలో చెస్ కప్‌–2026 పోటీలు - Rivx Studios
Sports

మన్నెగూడలో చెస్ కప్‌–2026 పోటీలు

Published on August 20, 2026 at 1:27 AM

1,439 Views

News Image
Quick Summary:

మన్నెగూడలో చెస్ కప్‌–2026 పోటీలు

మన్నెగూడలో చెస్ కప్‌–2026 పోటీలు

తొలి అక్షరం/ హైదరాబాద్, ఆగస్టు19

నైట్‌ చెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 23న మన్నెగూడలో ఇండిపెండెన్స్‌ డే చెస్‌ కప్‌–2026 నిర్వహించనున్నారు. స్లోకా ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో పోటీలు జరుగుతాయి. అండర్‌–8, 10, 13 విభాగాల్లో రేటింగ్‌ లేని క్రీడాకారులు పాల్గొనవచ్చు. ఐదు రౌండ్లలో పోటీలు నిర్వహించి, ఒక్కో రౌండ్‌కు 15 నిమిషాల సమయం కేటాయించారు. మూడు విభాగాల్లో టాప్‌–20 స్థానాల్లో నిలిచిన వారికి మొత్తం 60 బహుమతులు అందించనున్నారు. దరఖాస్తులకు ఈ నెల 21 చివరి తేదీ. చీఫ్‌ అర్బిటర్‌గా జ్యోతి గణేశ్‌ ఇనగంటి వ్యవహరించనున్నారు. వివరాలకు 8520818303ను సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com